Friday, August 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘టాక్సిక్’ రివ్యూ.. యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు లీగల్ నోటీసులు

‘టాక్సిక్’ రివ్యూ.. యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు లీగల్ నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా విడుదలైనప్పటి నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. సినిమాపై ప్రతికూల సమీక్షలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడానికి చిత్ర నిర్మాతలు చర్యలు చేపట్టారు. బెంగళూరు కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందిన నిర్మాతలు, నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు లీగల్ నోటీసులు పంపారు. యూట్యూబర్ సూరజ్ కుమార్, తమిళ యూట్యూబర్ ప్రశాంత్ రంగస్వామి, మరో ఇన్‌ఫ్లుయెన్సర్ తమకు నోటీసులు అందినట్లు ధృవీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -