7 ఏళ్ల బాలికపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి.. వీడియో
నవతెలంగాణ-హైదరాబాద్ : వరంగల్ జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 7 ఏళ్ల శ్రీజ అనే బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అయితే, బాలికపై దాదాపు 7 నుంచి 8 వీధి కుక్కలు దాడికి దిగాయి. ఇది గమనించి స్థానికులు వాటిని తరమడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్లైంది. ఇక, గాయాలపాలైన శ్రీజను చికిత్స నిమిత్తం వెంటనే … Continue reading 7 ఏళ్ల బాలికపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి.. వీడియో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed