8వ వేతన కమిషన్‌కు కేంద్రం ఆమోదం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజన దేశాయ్‌ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర … Continue reading 8వ వేతన కమిషన్‌కు కేంద్రం ఆమోదం