స్నేహం.. ఓ మధురం, ఓ ధైర్యం, ఓ త్యాగం, ఓ సంబరం. షరతులేమీ లేనిదే స్నేహం. కష్టసుఖాల్లో తోడుండేదే స్నేహం. హోదా, కులమతాలు లేనిది. వయసు, లింగబేధాలు లేనిదే స్నేహం. మంచిని బోధించి దారి చూపేది. మందలించి బాగోగుల్ని చూసేది. కలత చెందిన మనసుకి ఔషధం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరుండేది. బాల్యం నుంచి జీవితకాలం తోడుండేది. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో…