Magazines

తెలంగాణలో దసరా నుంచి కొత్త పింఛన్లు!

1 గంట క్రితం

pensions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో దసరా సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో సామాజిక పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేసి, దసరా నుంచి కొత్త పింఛన్లు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఈసారి చీరల డిజైన్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేలా కేసీఆర్‌ కిట్‌ తరహాలో మరో పథకాన్ని కూడా దసరా సందర్భంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్