Magazines

త్వరలోనే బిగ్‌ అప్‌డేట్‌..సోషల్‌ మీడియాలో కొండా సురేఖ పోస్టు

04 సెప్టెంబర్, 2026

KONDA SHUREKA
avatar
Kalluri Elender

ప్రచురించబడింది సెప్టెం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్‌ మీడియాలో చేసిన తాజా పోస్టు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘‘వెయిట్‌ ఈజ్‌ ఆల్మోస్ట్‌ ఓవర్‌’’ అంటూ త్వరలోనే బిగ్‌ అప్‌డేట్‌ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆమె ఏ అంశంపై కీలక ప్రకటన చేయబోతున్నారనే దానిపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో వరంగల్‌లో అనుచరులతో కొండా సురేఖ సమావేశం కానున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్