**కనకాంబరం మొక్కలు పుష్కలంగా పూయాలంటే సరైన సంరక్షణ అవసరం.
21 నవంబర్, 2026
గుల్లగా ఉండే ఇసుక మట్టిలో నాటుతూ, ఉదయం ఎండ తగిలేలా చూసుకోవాలి. నీటిని మితంగా అందించి, పూలు పూశాక కొమ్మలను కత్తిరించాలి.
21 నవంబర్, 2026
ఆవపిండి, అరటి తొక్కల పొడిని ఎరువుగా వేయడంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పుష్కలంగా పూలు పూస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
21 నవంబర్, 2026