నీటి ఎద్దడిని తట్టుకునే జొన్నలు, కందులు, సజ్జలు, కొర్రలు, నువ్వులు సాగు చేయడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి పొందవచ్చు.
20 నవంబర్, 2026
ఈ పంటలకు మార్కెట్‌లోనూ డిమాండ్ ఉంది.
20 నవంబర్, 2026
సాగుకు ముందు భూమి స్వభావాన్ని బట్టి వ్యవసాయ
20 నవంబర్, 2026
నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
20 నవంబర్, 2026