Tuesday, April 28, 2026
E-PAPER
Homeకరీంనగర్ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్ 

ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్ 

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఒడ్డేలింగాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం,గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించగా.. గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం కార్యక్రమం చేపట్టారు. పోషణ, ఆరోగ్యంపై వైద్యాధికారి సతీష్ అవగాహన కల్పిస్తూ తల్లులు, గ్రామస్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎన్. మానస,ఉపసర్పంచ్ శంకర్, అంగన్వాడి టీచర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -