Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం 

ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణానికి చెందిన  నరేష్, శిరీష కూతురు పి సన్నిధి ఇటీవల విడుదల అయిన పదవ తరగతి ఫలితాల్లో 585 మార్కులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ శనివారం సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సన్నిధి మాట్లాడుతూ భవిష్యత్తు లో ఉన్నత స్థాయిలో నిలిచి సమాజానికి సేవలు అందిస్తాను అని అన్నారు. పట్వారీ తులసి సేవలు స్పూర్తి దాయకం మా లాంటి యువత కి వారి ప్రోత్సాహం అందించడం అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -