- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని పలిమేల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన లంగరి మహేందర్-శృతి వివాహం ఆదివారం అంగరం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



