Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాలో కుప్పకూలిన యుద్ధ విమానం

రష్యాలో కుప్పకూలిన యుద్ధ విమానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యాలో యుద్ధవిమానం కుప్పకూలింది. శిక్షణ సమయంలో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్‌ విమానం కుప్పకూలినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. సైబీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. అందులోని నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. ఈ బాంబర్‌ విమానం కింజాల్‌ హైపర్‌ సోనిక్‌ క్షిపణులను మోసుకెళ్లగలదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -