Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థుల పోరాటానికి అండగా సీపీఐ(ఎం)

విద్యార్థుల పోరాటానికి అండగా సీపీఐ(ఎం)

- Advertisement -


నవతెలంగాణ-హైదరాబాద్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణుల(CJP) నిరసనకు CPI(M) నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈమేరకు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్దకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి M.A. బేబీ, సీనియర్ నాయకురాలు బృందా కరత్, పొలిట్‌బ్యూరో సభ్యులు విజూ కృష్ణన్, అరుణ్ కుమార్, మరియం ధావలే నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల పట్ల విద్యార్థులతో చర్చలు సాగించకుండా, మోడీ ప్రభుత్వం శాంతియుత నిరసన కారులపై లాఠీచార్జీ చేయడం సరైన పద్ధతి కాదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -