- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
ఆలూరు మండలంలోని రాంచంద్రపల్లి గ్రామంలో మహిళా భవనం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని సర్పంచ్ భూషణ్ సోమవారం తెలిపారు. ఇందులో బాగంగా స్లాబ్ వేయడం జరిగిందని, తొందర్లోనే స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం పూర్తయితదని, డ్రైనేజీ పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



