- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని రుద్రారం గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ రవి తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలని రవి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లు గ్రామస్తులు జైపాల్ రెడ్డి యాదయ్య అచ్చన్న అశోక్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



