Friday, April 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంథాయ్‌లాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ.. 191 మంది మృతి

థాయ్‌లాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ.. 191 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్‌లాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ సందర్భంగా జరిగిన 950కిపైగా రోడ్డు ప్రమాదాల్లో 191 మంది మరణించారు. ఇందులో 900 మంది గాయపడ్డారు. థాయ్ న్యూఇయర్ సందర్భంగా జరిగే ఈ వేడుకల్లో లక్షలాది మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు సంభవించినట్లు తెలుస్తోంది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పోరాటం’గా పేరుగాంచిన ఈ పండుగ విషాదంతో ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -