Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 19న ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -