Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసిటిసి కౌన్సిలర్ ఎస్ జయసూర్య ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే అశోక్, కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -