Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలకు చీరల పంపిణీ

మహిళలకు చీరల పంపిణీ

- Advertisement -

సర్పంచ్ యాసం సంధ్యా రమేష్
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని నైనాల గ్రామంలో రుద్రసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా తొర్రూర్ పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్  వ్యాపారావేత్త బొమ్మేనబోయిన రాజేందర్ యాదవ్ దాతగా ముందుకొచ్చి చీరలు పంపించారు. ఆదివారం సర్పంచ్ సంధ్యా రమేష్ చేతుల మీదుగా మహిళలకు పంపిణి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25 మందికి చీరలను అందించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆకుల జ్యోతి మల్లేష్ యాదవ్, ఆకుల దర్గయ్య, ఆకుల ఉపేంద ర్‌, నంగునూరి శ్రీదేవి, బత్తిని కవిత, ఆకుల మమత, జాగిరి మమత, జాగిరి మౌనిక, జాగిరి ఉప్పలమ్మ, ఆకుల అనిత, యాసం అరుణ, ఆకుల ఆగమ్మ, ఆకుల స్పందన, యాసం కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -