- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కందుల మల్లయ్య శనివారం పాముకాటుతో గురై చికిత్స పొందుతూ మృతి చెందారు.మృతుని ఆదివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.ఈ అంత్యక్రియల్లో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,గ్రామ సర్పంచ్ బండి స్వామి హాజరై మృతుని పాడే మోసి మానవత్వం చాటారు.మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు.
- Advertisement -



