Tuesday, September 22, 2026
E-PAPER
Homeఆటలుజపాన్‌తో మ్యాచ్‌.. భారత్‌ స్కోరు 32/4

జపాన్‌తో మ్యాచ్‌.. భారత్‌ స్కోరు 32/4

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : ఆసియా క్రీడలకు ముందు భారత్‌-జపాన్‌ మధ్య చారిత్రక మ్యాచ్‌ జరుగుతోంది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి డకౌట్‌ అయ్యాడు. సంజూశాంసన్‌ (9), ఇషాన్‌ కిషన్‌ (3) కూడా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. శ్రేయస్‌ అయ్యర్‌ (16) ఫర్వాలేదనిపించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -