Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజపాన్‌పై భారత్‌దే విజయం

జపాన్‌పై భారత్‌దే విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడలకు ముందు భారత్‌-జపాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని 32 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన జపాన్‌ జట్టు గట్టి పోటీనిచ్చింది. చివరకు 30 పరుగులే చేయగలిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -