Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅక్టోబర్‌లో నంది ఫిల్మ్‌ అండ్‌ టీవీ అవార్డుల ప్రకటన

అక్టోబర్‌లో నంది ఫిల్మ్‌ అండ్‌ టీవీ అవార్డుల ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నంది ఫిల్మ్‌ అండ్‌ టీవీ అవార్డులకు సెప్టెంబర్‌లో ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రకటించారు. అక్టోబర్‌లో అవార్డులు ప్రకటించి డిసెంబర్‌లో వాటిని ప్రదానం చేస్తామన్నారు. 2012 నుంచి 2016 వరకు నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 2017 నుంచి 2024 వరకు ఏటా 4 అవార్డులను ప్రదానం చేయనున్నట్లు జీవో జారీ చేశామన్నారు. 2025 ఏడాదికి గాను నంది ఫిల్మ్‌, టీవీ అవార్డులు అందిస్తామని మంత్రి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -