- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని దుప్పెల్లికి చెందిన పలుసం నర్సయ్య తన వృత్తిలో బాగంగా తన వ్యవసాయ భావి వద్ద మంగళవారం తాటి చెట్టు ఎక్కుతుండగా భారీ కొండ చిలువ పాము కనిపించింది. ఈ పాముతో ప్రమాదం అని గమనించి వెంటనే చెట్టు దిగి కొండచిలువ పామును చంపేశాడు. ఆ పాము సుమారుగా 10 అడుగులు ఉంటుందని ఆయన తెలిపారు.
- Advertisement -