Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైలాబాయి హోల్కార్ గొప్ప మహనీయురాలు

హైలాబాయి హోల్కార్ గొప్ప మహనీయురాలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ హాయ్లాభాయి హోల్కార్ గొప్ప మహనీయురాలని మధు వాగ్ మోడే, మాజీ సర్పంచ్ ఏకనాథ్, జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు విజయ్, తదితరులు కొనియాడారు. హయిలాబాయి హోల్కార్ జయంతి వేడుకలు మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామంలో ఆదివారం నాడు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు నాయకులు అందరూ కలిసి జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గ్రామ సర్పంచ్ కు ఆహ్వానించి జెండాను ఎగురవేసి హైలాబాయి హోల్కార్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మద్నూర్  గ్రామస్తులు బాలాజీ వాడేకర్ ఈ వేడుకలకు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -