Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ కు సన్మానం,

జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ కు సన్మానం,

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో ఆదివారం నాడు పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన హైలాబాయి వోల్కార్ జయంతి వేడుకలకు ఆ గ్రామ సర్పంచ్ మాధవరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా జండా ఆవిష్కరణ ఆయిలాబాయి చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఈ జయంతి వేడుకకు హాజరైన సర్పంచ్ కు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ తో పాటు పెద్దలకు గ్రామ పెద్దలకు సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -