Friday, April 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ వంటివి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిషేధం విధించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ తుషార్రావు గెడెల నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించనుంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి హీరోలు అనుకూల తీర్పులు పొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -