Friday, April 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎంపీ తేజస్వీ క్షమాపణ చెప్పాలి..లోక్ సభలో కాంగ్రెస్ నిరసన

ఎంపీ తేజస్వీ క్షమాపణ చెప్పాలి..లోక్ సభలో కాంగ్రెస్ నిరసన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ-తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్‌పై కేంద్రం రాత్రికిరాత్రి గెజిట్ ఇవ్వడంపై కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు వివరణ కోరారు. సభలో చర్చ జరుగుతుండగానే గెజిట్ ఎలా ఇస్తారని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -