Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. హరివంశ్‌ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుందన్నారు. మూడోసారి హరివంశ్‌ నారాయణ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని, ఆయనకు చట్ట సభల్లో చాలా అనుభవం ఉందని మోదీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -