Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లారీ అసోసియేషన్ అధ్యక్షుడు బడికెల నర్సయ్య

లారీ అసోసియేషన్ అధ్యక్షుడు బడికెల నర్సయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల గ్రామానికి చెందిన బడికెల నర్సయ్య మండల లారీ అసోసియేషన్ అధ్యక్షుడుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శంకర్ రావు, రమేష్ రెడ్డి, సమ్మీ రెడ్డి, రాయమల్లు, లక్ష్మన్ ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన లారీ యజమానులు నర్సయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ బలోపేతానికి, లారీ డ్రైవర్స్, యజమానుల సమస్యలపై తన వంతుగా కృషి చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -