Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహరీశ్‌రావు అరెస్టు..తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత

హరీశ్‌రావు అరెస్టు..తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ఆరోపణలపై మంత్రులు సవాల్‌ విసిరారు. తాము చర్చలకు సిద్ధమని దమ్ముంటే గన్‌పార్కు వద్దకు రావాలని సవాల్‌ చేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, ఇతర నాయకులు గన్‌పార్కు వద్దకు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొన్నా ముందుకెళ్లడంతో హరీశ్‌రావును, బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేశారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -