Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంగెలిపిస్తే.. సమస్యలపై పోరాటం

గెలిపిస్తే.. సమస్యలపై పోరాటం

- Advertisement -

– జాదవ్‌పూర్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి బికాష్‌ రంజన్‌ భట్టాచార్య
కోల్‌కతా :
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. వామపక్ష అభ్యర్థు లను గెలిపించాలని కోరుతూ సీపీఐ(ఎం) అగ్ర నేతలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ.. ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జాదవ్‌పూర్‌ నియో జకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి బికాష్‌ రంజన్‌ భట్టాచార్య రంగంలో దిగారు. ఓటర్లను కలిసి.. గెలిపించాలని కోరుతున్నారు. తాను గెలిస్తే..నియోజకవర్గ సమస్యలు పరిష్కరిం చేలా కృషిచేస్తానంటూ భరోసా ఇస్తున్నారు. కోల్‌కతాలో భట్టాచార్య ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -