Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో వర్షం.. సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లో వర్షం.. సీఎం కీలక ఆదేశాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో వర్షాల దృష్ట్యా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. మున్సిపల్‌ కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు సమన్వయంతో పని చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రోడ్లు, జంక్షన్లు, కాలనీల్లో వర్షం నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాలు, వరదముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -