Tuesday, June 16, 2026
E-PAPER
Homeఆటలునేటి నుంచి రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌

నేటి నుంచి రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌

- Advertisement -


రగ్బీ ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఆర్‌‌పీఎల్‌)‌ రెండో సీజన్‌ ‌నేటి నుంచి ఆరంభం కానుంది. టైటిల్‌ ‌రేసులో పది జట్లు పోటీపడుతుండగా.. గచ్చిబౌలి స్టేడియం వేదికగా మ్యాచ్‌‌లు జరుగుతాయి. హైదరాబాద్‌ ‌హీరోస్‌, ఢిల్లీ రెడ్జ్‌, కోల్‌‌కతా బంగా టైగర్స్‌, చెన్నై బుల్స్‌, ముంబై డ్రీమర్స్‌, బెంగళూరు బ్రేవ్‌‌హార్ట్‌ ‌కెప్టెన్లతో కలిసి రగ్బీ ఇండియా అధ్యక్ష‍ుడు రాహుల్‌ ‌బోస్‌, జిఎంఆర్‌ ‌స్పోర్ట్స్‌ ‌సిఎంఓ సుజోయ్‌ గంగూలీలు అధికారిక బాల్‌‌ను ఆవిష్కరించారు. బాల్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు తెలంగాణ రగ్బీ క్రీడాకారులతో కలిసి రగ్బీ ప్రైమర్‌ ‌నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -