Tuesday, August 25, 2026
E-PAPER
Homeజాతీయంరెండు వారాల్లోగా లొంగిపోవాలి

రెండు వారాల్లోగా లొంగిపోవాలి

- Advertisement -
  • సుప్రీంలో కోర్టు

నవతెలంగాణ-హైదరాబాద్: అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌ కు సుప్రీంలో కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. 2013లో తన మాజీ సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో, 2021లో తీర్పును రద్దు చేస్తూ, బాంబే హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 6న తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -