- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని అంతాపూర్ గ్రామంలోని శ్రీ సాయి గణేష్ మండపం వద్ద సోమవారం ఎస్సై మోమన్ రెడ్డి సోమవారం అన్నదానంలో పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించారు. అదేవిధంగా మద్నూర్ గణేష్ మండపం వద్ద ఎస్సై భక్తులతో కలిసి సమపంక్తి భోజనం చేశారు.
- Advertisement -



