Tuesday, July 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు హైదరాబాదీలు మృతి

కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు హైదరాబాదీలు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా హైదరాబాద్ లోని ఐఎస్‌ సదన్‌ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -