ఇదేనా సామాజిక న్యాయం? : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను రెడ్డి నాయకులకే ఇచ్చారని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆమె బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పట్టభద్రుల స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ట్వీట్ కు జత చేశారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు.. రెండు చోట్ల రెడ్డి నాయకులకే టికెట్.. ఇది సామాజిక అన్యాయం కాదా? అని కవిత ప్రశ్నించారు.
రెండు ఎమ్మెల్సీలు రెడ్డి నాయకులకే
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)