Magazines

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌

49 నిమిషాల క్రితం

CEC Gyanesh Kumar should resign
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు సోమవారం హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి నిరసన ప్రారంభించి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్