నవతెలంగాణ - హైదరాబాద్ : తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కర్మాగారంలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. ఐదుగురికి మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)