నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యూ చండీగఢ్ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా వెస్టిండీస్‌తో ఇప్పటికే భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత ఓపెనర్లు సెంచరీలతో అదరగొడుతున్నారు. కాగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో పలు మార్పులు జరగనున్నాయి.
జట్ల అంచనా
భారత్: 1 రోహిత్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), 3 విరాట్ కోహ్లీ, 4 రుతురాజ్ గైక్వాడ్, 5 KL రాహుల్ (WK), 6 నమన్ ధీర్, 7 రవీంద్ర జడేజా, 8 ఔకిబ్ నబీ, 9 కుల్దీప్ యాదవ్, 10 గుర్నూర్ 11. బ్రహమ్, 12 సిరాజ్
వెస్ట్ ఇండీస్ (అంచనా): 1 జాన్ క్యాంప్‌బెల్, 2 కీసీ కార్టీ, 3 షాయ్ హోప్ (కెప్టెన్ & వికెట్ కీపర్), 4 అమీర్ జంగూ, 5 షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, 6 రోస్టన్ చేజ్, 7 కీమో పాల్, 8 షమార్ జోసెఫ్, 9 అల్జారీ జోసెఫ్, 10 జేడెన్ సీల్స్, 11 విటెల్ లావెస్.





కామెంట్‌లు (0)