Magazines

అనంతగిరి వద్ద ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

1 గంట క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా అనంతగిరి వద్ద శనివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అనంతగిరి నుంచి తాండూరు వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్