Magazines

10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

1 గంట క్రితం

Good news for 10th-grade students.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: CBSE 10వ తరగతి విద్యార్థులకు ఊరట లభించింది. ప్రతి సబ్జెక్టులో 33శాతం మార్కులు తప్పనిసరి అనే ప్రతిపాదిత నిబంధనను బోర్డు వెనక్కి తీసుకుంది. ఇకపై గత విద్యా సంవత్సరం మాదిరిగానే అన్ని సబ్జెక్టుల్లో కలిపి 33శాతం మార్కులు సాధిస్తే పాస్ అయ్యే విధానాన్ని కొనసాగించనుంది. అలాగే 2026-27లో ప్రశ్నపత్రాల రూపకల్పన,మూల్యాంకన విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని CBSEస్పష్టం చేసింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై వచ్చిన విమర్శలు కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్