- Advertisement -
తిరుమల హౌటల్ చౌరస్తా వద్ద విగ్రహం ఏర్పాటు
నవతెలంగాణ-అంబర్‌పేట్
అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ఆరో నంబర్ చౌరస్తాలో బుధవారం శ్రీకాంత్ చారి 16వ వర్థంతి సందర్భంగా తిరుమల హౌటల్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, విశ్వకర్మ అధ్యక్షులు వినోద్ కుమార్ చారి, రవీందర్ చారి వరిగంటి అంజయ్య రాజు, చారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



