- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని సికింద్రా పూర్ నూతన సర్పంచు అప్పల అరుణ్ను రాష్ట్ర ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సన్మానించారు. ఇటీవల జక్రాన్ పల్లి మండలం సికింద్రా పూర్ నూతన సర్పంచిగా ఎన్నికైన అప్పాల అరుణ్ రాష్ట్ర ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజాంబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలవగా నూతన సర్పంచును శాలువాతో పూలముకేతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జక్రాన్ పల్లి మాజీ ఎంపీపీ కుంచాల విమల రాజు, చింతాం మహేష్, దావుల ప్రశాంత్ టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
- Advertisement -



