Monday, June 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌లో జీ నెట్‌వర్క్‌కు ‘ఫిఫా’ ప్రసార హక్కులు

భారత్‌లో జీ నెట్‌వర్క్‌కు ‘ఫిఫా’ ప్రసార హక్కులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. భారత్‌లో ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రసార హక్కులను జీ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. 2034 వరకు మరో 38 ఫిఫా ఈవెంట్ల హక్కులు కూడా ఈ ఒప్పందం ద్వారా లభించాయి. ఈ డీల్ 8 ఏళ్ల కాలానికి కుదిరింది. జూన్ 11 నుంచి జులై 19 వరకు జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌ పోటీలకు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -