- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త. భారత్లో ఫిఫా వరల్డ్కప్ ప్రసార హక్కులను జీ నెట్వర్క్ దక్కించుకుంది. 2034 వరకు మరో 38 ఫిఫా ఈవెంట్ల హక్కులు కూడా ఈ ఒప్పందం ద్వారా లభించాయి. ఈ డీల్ 8 ఏళ్ల కాలానికి కుదిరింది. జూన్ 11 నుంచి జులై 19 వరకు జరిగే ఫిఫా వరల్డ్కప్ పోటీలకు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
- Advertisement -



