Tuesday, July 28, 2026
E-PAPER
Homeబీజినెస్కెనరా బ్యాంక్‌‌కు 
రూ.4,856 కోట్ల లాభాలు

కెనరా బ్యాంక్‌‌కు 
రూ.4,856 కోట్ల లాభాలు

- Advertisement -


బెంగళూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 2.19 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 13.39 శాతం వృద్ధితో రూ.10,215 కోట్లకు, మొత్తం ఆదాయం 4.26 శాతం పెరిగి రూ.39,684 కోట్లకు చేరింది. గ్లోబల్ అడ్వాన్సులు 17.97 శాతం పెరగగా, స్థూల ఎన్‌పిఎ 1.57 శాతం, నికర ఎన్‌పిఎ 0.36 శాతానికి తగ్గాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -