- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుందన్నారు. మూడోసారి హరివంశ్ నారాయణ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారని, ఆయనకు చట్ట సభల్లో చాలా అనుభవం ఉందని మోదీ అన్నారు.
- Advertisement -



