- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పాల్గోని వారి పాత జ్ఞాపకాలు తలుచుకొని ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్యామ్, వెంగ, నరేందర్, కౌశిక్, రవి చందు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



